logo

వై స్ ఆర్ సి పి 2024-2029 మేనిఫెస్టో వై స్ జగన్ మోహన్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ మ్యానిఫెస్టో..నవరత్నాల ప్లస్‌..

– అమ్మ ఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలుకు పెంపు
– మూడు లక్షల రుణాలపై సున్నవడ్డీ పథకం కొనసాగింపు
– వైఎస్సార్‌ చేయూత రూ.75 వేల నుంచి రూ.1. లక్ష 50 వరకూ కొనసాగింపు
– ఎంఐజీ లేఅవుట్‌లో తక్కువ ధరలకే ఫ్లాట్స్‌
– వృద్ధాప్య ఫించన్‌–రూ.3,500కు పెంపు
– రైతు భరోశా పథకం– రూ.13,500 నుంచి రూ.16000 వేలకు పెంపు
– మత్సకార భరోశా రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకూ కొనసాగింపు
– వాహనమిత్ర రూ.50 వేల నుంచి రూ.1లక్షల వరకూ కొనసాగింపు
– సొంత టిప్పర్, సొంత ల్యారీలను నడిపే డ్రైవర్లకు వర్తింపు
– డ్రైవర్‌లు ప్రమాద వశాతు మరణిస్తే భీమా రూ.10 లక్షలు
– చేనేత కార్మికులకు రూ.1.2 లక్షలు ఇచ్చాం..కొనసాగింపు
– యువత, నిరుద్యోగులకు
ప్రతీ నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌ ఏర్పాటు చేస్తాం
ప్రతీ జిల్లాకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలలు ఏర్పాటు
తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీ ఏర్పాటు
– నాడునేడు, విద్యాదీవెన, వసతిదీవెన కొనసాగింపు
– ఐబీ జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వడం జరుగుతోంది
– 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపు
– 17 న ర్సింగ్‌ కళశాలలు, క్యాన్సర్‌సెంటర్‌లు ఏర్పాటు
– దళితల జనాభా 500 వరకూ ఉండి..50 శాతం జనాభాగా దళితలు ఉంటే వాటిని ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పాటు
– దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు
– జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారస్తులకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ పెంపు
– జగనన్న చేదోడు కొనసాగింపు
– ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విదేశీ విద్యాదీవెన కార్యక్రమంలో
రూ.10 లక్షల వడ్డీని
– రూ.20 వేల లోపు జీతం ఉన్న ప్రభుత్వ, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు విద్య, వైద్యం, ఇళ్లకు అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్లకి వర్తిస్థాయి..
– 18 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్‌ నిర్మాణం పూర్తి అవుతోంది
– విశాఖ పరిపాలన రాజధానిగా పాలన కొనసాగుతోంది. అమరావతిని లెగిస్లేటివ్‌ రాజధానిగా, కర్నూల్‌ను న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తాం.
– భూముల రీసర్వే కార్యక్రమం పూర్తి
– ––––––––

0
0 views